: సీఎం ముఖ్య కార్యదర్శి బదిలీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్న బినయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రాజెక్ట్స్ కమిషనర్ గా నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News