: రేపు ఢిల్లీకి బొత్స
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బొత్స ఢిల్లీ ప్రయాణం చర్చనీయాంశమైంది. అయితే, బొత్స అధిష్ఠానం ఆదేశానుసారం హస్తినకు వెళుతున్నారా? లేక తనంత తానుగా వెళుతున్నారా? అనే సమాచారం లేదు.