: ఎల్లుండి కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఎల్లుండి (అక్టోబర్ 2, బుధవారం) ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నేరచరితులైన ప్రజాప్రతినిధులు సైతం ఎన్నికల్లో పోటీ చేసే వీలు కల్పించే ఆర్డినెన్స్, ఇతర విషయాలపై చర్చించనుంది. మరోవైపు తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.