: నిర్దోషినని లాలూ నిరూపించుకుంటారు: దిగ్విజయ్


దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పుపై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. బలమైన సాక్ష్యాలతో లాలూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, లాలూ దోషిగా నిరూపితమవడం చాలా బాధగా ఉందన్నారు. ప్రస్తుత యూపీఏ-2 ప్రభుత్వంలో ఆర్జేడీ ఓ భాగస్వామి అన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News