కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అజయ్ మాకెన్ లేఖను ఫోర్జరీ చేసిన కేసులో టైట్లర్ కు ఈ బెయిల్ లభించింది.