: అధిష్ఠానాన్ని నొప్పించకుండా సమైక్యం కోసం పోరాడాలి:మంత్రులు
ముఖ్యమంత్రి కిరణ్ పై విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో పలువురు మంత్రులు ఆయనను కలిశారు. మంత్రులు పితాని, కొండ్రు, పార్థసారథి, గల్లా అరుణ క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి అధిష్ఠానాన్ని నొప్పించకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించినట్టు సమాచారం.