: కానిస్టేబుల్ దాడికి నిరసనగా రాస్తారోకో


ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ ఆటోడ్రైవర్లు రాస్తారోకోకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారిపై వారు బైఠాయించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఆటోడ్రైవర్లకు సర్దిచెప్పారు.

  • Loading...

More Telugu News