: జగన్ పిటిషన్ పై నేడు విచారణ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ పై ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్ షరతులను సడలించాలని, వచ్చేనెల 1, 2 తేదీల్లో ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ నాలుగు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే.