: 'సమైక్యాంధ్ర పాటలు' సీడీని ఆవిష్కరించిన అశోక్ బాబు
కర్నూలులో జరుగుతున్న 'సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన' సభకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమైక్యాంధ్ర ప్రజా కళాకారుల వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన 'సమైక్యాంధ్ర పాటలు' సీడీని ఆవిష్కరించారు.