: తెలంగాణ వచ్చాక సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే : విఠల్


ముఖ్యమంత్రి కిరణ్ తన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని టీఎన్జీవో నేత విఠల్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక సీమాంధ్ర ఉద్యోగులు తరలిపోవాల్సిందేనని అన్నారు. సీఎం వైఖరిపై టీ.కాంగ్రెస్ నేతలు నోరు విప్పాలని కోరారు. తెలంగాణ వచ్చి తీరుతుందని విఠల్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News