: ఐపీఎల్ కొత్త ఛైర్మన్ గా రంజిబ్ బిశ్వాల్


ఇండియన్ క్రెకెట్ కు ఫుల్ గ్లామర్ తీసుకొచ్చిన ఐపీఎల్ కు కొత్త ఛైర్మన్ గా రంజిబ్ బిశ్వాల్ ఎన్నికయ్యారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బసంత్ కుమార్ బిశ్వాల్ కుమారుడైన రంజిబ్... ప్రస్తుతం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. గతంలో ఆయన అండర్ 19 భారత జట్టు కెప్టెన్ గా, జాతీయ సీనియర్ జట్టుకు మేనేజర్ గా పనిచేశారు.

  • Loading...

More Telugu News