: మేనకాగాంధీ వాహనశ్రేణిని అడ్డుకున్న సమైక్యవాదులు


చిత్తూరు జిల్లా చౌడేపల్లి సమీపంలో ఎంపీ మేనకాగాంధీ వాహన శ్రేణిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సమైక్యవాదులపై లాఠీ చార్జి చేయడంతో ఆందోళన కారులు ధర్నాకు దిగారు.

  • Loading...

More Telugu News