: విశాఖజిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి


విశాఖపట్నం జిల్లాలో ఈ ఉదయం పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాంబిల్లి మండలంలో ముగ్గురు, ఎస్ రాయవరంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

  • Loading...

More Telugu News