విశాఖపట్నంలో నకిలీ నోట్లను మారుస్తున్న 10 మందిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 13 లక్షల 74 వేల రూపాయల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.