: తిరుపతికి బయల్దేరిన ముఖ్యమంత్రి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా తిరుపతికి బయల్దేరి వెళ్లారు. ఈ రోజు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం తన స్వగ్రామానికి కూడా వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News