: బడ్జెట్ పెంపుపై క్రీడల శాఖ హర్షం


తాజా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చిదంబరం క్రీడలకు కేటాయింపులు పెంచడం పట్ల క్రీడా మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. రూ. 214 కోట్ల మేర క్రీడల బడ్జెట్ పెంపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు క్రీడల శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్ దేబ్ తెలిపారు. కిందటేడాది బడ్జెట్ కంటే ఈసారి రెట్టింపు నిధులు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి చిదంబరం ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించారని చెప్పారు. 

  • Loading...

More Telugu News