: హైదరాబాద్ లో సౌదీ కరెన్సీ స్వాధీనం


జంట పేలుళ్ల అనంతరం నగరంలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఈ క్రమంలో బంగారంతో పాటు విదేశీ కరెన్సీ కూడా బయటపడుతోంది. హైదరాబాద్ అబిడ్స్ సమీపంలోని మొజాం జాహీ మార్కెట్ వద్ద జరిపిన తనిఖీల్లో ఇద్దరు అరబ్ జాతీయులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువ చేసే సౌదీ అరేబియా కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News