: మా వైఖరిలో మార్పు లేదు:రాజ్ నాధ్ సింగ్


తెలంగాణ అంశంపై బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ పొత్తుల అంశంపై టీడీపీ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News