: 2జీ కేసులో ప్రధానికి క్లీన్ చిట్


2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి పి.చిదంబరంకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సమావేశమైన జేపీసీలో 15 మంది అనుకూలంగా, పదకొండు మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో, క్లీన్ చిట్ లభించింది. కాగా, ఈ స్కాంలో ప్రధాని పాత్ర ఉందంటూ బీజేపీ సీనియర్ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిన సంగతే.

  • Loading...

More Telugu News