: బస్సులో బాంబు పేలి ఏడుగురు అధికారుల మృతి


పాకిస్థాన్ లోని పెషావర్ లో ఒక బస్సులో బాంబు పేలి ఏడుగురు ప్రభుత్వాధికారులు దుర్మరణం చెందారు. గత కొద్దికాలంగా పెషావర్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. గత వారం చర్చి బయట పేలుళ్ల కారణంగా వందమంది అసువులు బాయగా, మరో వంద మందికిపైగా క్షతగాత్రులయ్యారు.

  • Loading...

More Telugu News