: అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి టీజీ
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు 10 లక్షల మందితో వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామన్నారు.