: 138 మంది ఉపాధ్యాయులపై సీఐడీ కేసు


కరీంనగర్ జిల్లాలో 138 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై సీఐడీ కేసు నమోదైంది. పదోన్నతి కోసం తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని ఉపాధ్యాయులపై సీఐడీ కేసులు నమోదుచేసింది.

  • Loading...

More Telugu News