: 12 మంది చొరబాటుదారుల్ని మట్టుబెట్టిన సైన్యం


దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నిస్తున్న 12 మంది పాక్ చొరబాటుదారులను భారత సైన్యం కాల్చి చంపింది. కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్ లో వీరిని మట్టుబెట్టినట్టు లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News