: శ్రీవారి సన్నిధిలో రామానాయుడు
ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు ఈరోజు ఉదయం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రామానాయుడు కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.