: రోహిత్ కు నేను తండ్రిని కాను: ఎన్డీ తివారీ


ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ పితృత్వపు కేసు టీవీ సీరియల్ లా మలుపులు తిరుగుతూ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా తివారీ తనదైన శైలిలో కోర్టుకు వాదనలు వినిపించారు. రోహిత్ శేఖర్ కు తాను తండ్రిని కాదని, అతనికి తాను జన్మను ఇవ్వలేదని చెప్పారు. రోహిత్ తల్లి (ఉజ్వల శర్మ) తో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని వెల్లడించారు. ఈ కేసు వెనక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర దాగుందని ఆరోపించారు. ఈ మేరకు తివారీ తన అఫిడవిట్ ను... కోర్టు నియమించిన కమిషనర్ కు అందజేశారు.

  • Loading...

More Telugu News