: రాజకీయ క్రీడలో జేపీ పావుగా మారారు: కొణతాల


లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ రాజకీయ క్రీడలో పావులా మారారని వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడంలో జేపీ.. చంద్రబాబుతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తే జగన్ సత్వరమే నిర్దోషిగా బయటికొస్తారని కొణతాల అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ పై బయటికి రావడంతో కొందరికి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News