: గుంటూరు సభకు లక్షలాదిగా తరలిరావాలి: మందకృష్ణ
అక్టోబర్ 6న గుంటూరులో జరగనున్న సభకు లక్షలాదిగా జనం తరలి రావాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రజలు రాజకీయ నాయకుల మీద విశ్వాసాన్ని కోల్పోయారని... విద్యార్థులు ఉద్యమాలకోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. హైదరాబాదును యూటీ చేస్తే... ఢిల్లీ మీద యుద్ధం చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.