: వైఎస్సార్సీపీది సూడో సమైక్యవాదం: లింగారెడ్డి


వైఎస్సార్సీపీది సూడో సమైక్యవాదమని టీడీపీ నేత లింగారెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తనను తాను నాశనం చేసుకుని టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలను బలోపేతం చేస్తోందని అన్నారు. తెలుగుజాతి గౌరవాన్ని వైఎస్సార్సీపీ సోనియా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News