: తిరుపతిలో హోరెత్తిన నిరసనలు


సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కూడలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News