అటార్నీ జనరల్ జీఈ వాహనవతి దేశ అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. కోర్టులో బొగ్గు కుంభకోణం వాదనల సమయంలో సహనం కోల్పోయినందుకే క్షమాపణలు చెప్పినట్లు అటార్నీ జనరల్ తెలిపారు.