: జలదిగ్బంధంలో సూరత్.. వరద బీభత్సం


సూరత్ పట్టణాన్ని వరద కమ్మేసింది. సూరత్ లో కురుస్తున్న వర్షాలకు ఆ పట్టణం నీటిలో తేలుతున్నట్టుంది. గత రెండు రోజులుగా గుజరాత్ లో కురుస్తున్న వర్షాలకు సూరత్ పట్టణం నీటమునిగింది. కార్లు, ద్విచక్రవాహనాలు వరద ధాటికి కొట్టుకుపోకుండా ప్రజలు వాటిని ఫ్లైఓవర్లపైనా, బహుళ అంతస్థుల భవనాలపైనా పార్క్ చేసుకున్నారు. వరదలపై పుకార్లు ప్రబలుతుండడంతో ప్రజలు వాటిని నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News