: నాగాలాండ్ లో ఎన్సీఎఫ్ ఆధిక్యం


నాగాలాండ్ లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఆధిక్యత కనబరుస్తోంది. 60 స్థానాలకుగాను, 20 చోట్ల గెలుపొంది, తొమ్మిది స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 3 స్థానాలలో గెలిచి 2 చోట్ల ముందంజలో ఉంది. 

  • Loading...

More Telugu News