: మేఘాలయలో అధికారం దిశగా కాంగ్రెస్


మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ 3 స్థానాలలో గెలవగా 26 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. యూడీపీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు స్థానాలలో ముందంజలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 31స్థానాలలో గెలుపు సాధిస్తే సరిపోతుంది. 

  • Loading...

More Telugu News