: ప్రధాని అమెరికా పర్యటన రేపే
ప్రధాని మన్మోహన్ సింగ్ రేపు అమెరికా పర్యటనకు బయల్దేరనున్నారు. పర్యటనలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో పాల్గొనడంతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ భేటీ కానున్నారు. పర్యటన సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తోనూ చర్చలు జరిపే అవకాశం ఉందని పీఎంవో తెలిపింది.