: షిండేతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి


ఢిల్లీలో కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. విభజన ప్రకటన తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శాంతిభద్రతలు వంటి వాటిపై చర్చిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, పార్లమెంటు సెంట్రల్ హాలులో జరుగుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం ముగిసింది. రాజీనామాలు జరగనందున ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై వారు మల్లగుల్లాలు పడ్డట్టు సమాచారం.

  • Loading...

More Telugu News