: ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణ వాయిదా 24-09-2013 Tue 13:20 | ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణ ఈ నెల 27 కు వాయిదా పడింది. పిటిషనర్ దురుద్దేశంతో వ్యాజ్యం వేశారని ఖజానా శాఖ ఉద్యోగులు కౌంటర్ లో పేర్కొనగా.. న్యాయమూర్తి విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.