: రాజీనామా సమర్పించిన మేకపాటి


ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. నిన్న సాయంత్రం స్పీకర్ అపాయింట్ మెంట్ కోరిన మేకపాటి.. మీరాకుమార్ బిజీషెడ్యూల్ కారణంగా అపాయింట్ మెంట్ దొరకక తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే నేడు కూడా ఆమెను కలిసే అవకాశం లేకపోవడంతో ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.

  • Loading...

More Telugu News