: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పక్కింటి యువకుడి పనే!


ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలకు అంతులేకుండా పోతోంది. ఘజియాబాద్ విజయనగర్ ప్రాంతంలోని పార్క్ లో గత రాత్రి అమిత్(25) అనే యువకుడు తన పక్కింట్లో ఉండే 13 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం బాలిక ఏడుస్తుండడంతో గమనించిన స్థానికులు జరిగిన విషయాన్ని తెలుసుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News