: అధిక స్థానాలు వైఎస్ఆర్ పార్టీనే గెలుచుకుంటుంది: రోజా


కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై మరోసారి చేస్తున్న కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా వ్యాఖ్యానించారు. సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీయే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏ నేతా చేయని మేలు ప్రజలకు వైఎస్ఆర్ చేశారని రోజా అన్నారు. అయితే, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, సహకార ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను తామే కైవసం చేసుకుంటామని రోజా ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News