: జగన్ కు బెయిల్ పై బాబాయి స్పందన
అక్రమాస్తుల కేసులో 16 నెలలుగా చంచల్ గూడ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న జగన్ కు బెయిల్ లభించడం పట్ల ఆయన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు స్వేచ్ఛ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. చివరకు న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు.