: అడ్డంగా బుక్కయిన లంచగొండి ఎక్సైజ్ అధికారులు 23-09-2013 Mon 16:20 | కృష్ణా జిల్లా విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ సూపరిండెంట్ శ్రీలత, మరో ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికారు.