: కొత్తగా ఆరు ఎయిమ్స్ తరహా ఆస్పత్రులు


దేశంలో ఎయిమ్స్ తరహా ఆరు ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని చిదంబరం చెప్పారు. ఇందుకోసం 1650కోట్లు కేటాయించారు. 

13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 14వేల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. ప్రతీ బ్యాంకు తప్పనిసరిగా ఏటీఎం యంత్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. 

అలాగే అన్ని బ్యాంకులూ బీమా పాలసీలను విక్రయించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ బీమా అందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

25లక్షల లోపు గృహ రుణం తొలిసారిగా తీసుకుంటే లక్ష వరకూ వడ్డీ రాయితీని ప్రకటించారు. 

  • Loading...

More Telugu News