: భత్కల్ కు రిమాండ్ 23-09-2013 Mon 14:12 | హైదరాబాద్ జంట పేలుళ్ళ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్న యాసిన్ భత్కల్ కు నాంపల్లి కోర్టు అక్టోబర్ 17 వరకు రిమాండ్ విధించింది. ఈ మధ్యాహ్నం ఎన్ఐఏ భత్కల్ ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.