: వచ్చే ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది: కిషన్ రెడ్డి


2014 ఎన్నికల్లో బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రేపు కరీంనగర్ లో తెలంగాణ సాధన దీక్ష చేపట్టనున్నామని అన్నారు. ఈ నెల 28న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే బహిరంగ సభకు పార్టీ జాతీయ నేత సుష్మాస్వరాజ్ హాజరవుతారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News