: దేశంలో తొలి మహిళా బ్యాంక్


చిదంబరం మహిళలకు ఓ పెద్ద వరం ప్రకటించారు. వారి కోసం దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో మహిళా బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థాపిత మూలధనం కింద 1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే అక్టోబర్ నాటికి బ్యాంకింగ్ లైసెన్స్ మంజూరు పూర్తవుతుందన్నారు. 

  • Loading...

More Telugu News