: 'ఇంటర్నెట్లో పవన్ సినిమా'పై రాజమౌళి విచారం


పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' విడుదలకు ముందే పైరసీకి గురికావడం పట్ల టాలీవుడ్ టాప్ డైరక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. రిలీజవకముందే సినిమా లీకవడం కలచివేస్తోందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు సంబంధించి పైరసీ సీడీల సమాచారం తెలిస్తే 18004250111, 9490164545 నెంబర్లకు గానీ, legal@apfilmchamber.com కి గానీ తెలియజేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News