: గాలి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


మైనింగ్ మాఫియా రారాజు గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ విషయంలో మరోసారి నిరాశ తప్పలేదు. ఇంతకుముందు నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించగా, అనంతరం గాలి సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణ జరిపిన సుప్రీం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News