: ఇంటర్నెట్లో 'అత్తారింటికి దారేది'.. నిర్మాత లబోదిబో!
పవన్ కల్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది విడుదల కాకముందే పైరసీ బారిన పడింది. మరో రెండు వారాల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంటర్నెట్లోకి వచ్చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సినిమా పైరసీ సీడీలను బహిరంగంగా విక్రయిస్తున్నట్టు సమాచారం. సినిమా నిర్మాత ఈ విషయమై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.