: సమైక్యవాదులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి


విజయనగరం జిల్లా గజపతినగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమైక్యాంధ్ర శిబిరం వద్దకు ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య రాగా అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో, ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉద్యోగులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా తోపులాట చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News