: ధాటిగా ఆడుతున్న ట్రినిడాడ్ అండ్ టుబాగో


ఛాంపియన్స్ లీగ్ రెండో మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్ జట్టు ట్రినిడాడ్ టోబాగోతో తలపడుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బ్రిస్బేన్ హీట్ జట్టు బౌలింగ్ దాడిని ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్టు ధాటిగా ఎదుర్కొంటోంది. ఇరు జట్లు నువ్వా? నేనా? అనేట్టు ప్రదర్శన ఇస్తుండడంతో హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్ లో తొలి పది ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. మెక్ డెర్మాట్, హర్టిజ్ చెరి రెండు వికెట్లతో రాణించారు. రామ్ దిన్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News